- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుపతిలో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: తిరుపతిలో ఘోర ప్రమాదం తృటితో తప్పింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే దారిలో శంకర్ బాడీ సర్కిల్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్ బాడీ సర్కిల్ వద్ద ఉన్న ఆర్చ్ కింద నుండి ఓ లారీ వెళుతున్న సమయంలో, అనుకోకుండా హైడ్రాలిక్ బటన్ ప్రెస్ అవడంతో లారీ వెనుక భాగం పైకి లేచింది. దీంతో లారీ వెనుక భాగం ఆర్చ్ కి తగలడంతో ఒక్కసారిగా ఆర్చ్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతిలో ఘోర ప్రమాదం తృటితో తప్పింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే దారిలో శంకర్ బాడీ సర్కిల్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్ బాడీ సర్కిల్ వద్ద ఉన్న ఆర్చ్ కింద నుండి ఓ లారీ వెళుతున్న సమయంలో, అనుకోకుండా హైడ్రాలిక్ బటన్ ప్రెస్ అవడంతో లారీ వెనుక భాగం పైకి లేచింది. దీంతో లారీ వెనుక భాగం ఆర్చ్ కి తగలడంతో ఒక్కసారిగా ఆర్చ్ కుప్పకూలి వాహనాలపై పడింది. ఈ ప్రమాదంలో లారీ వెనుక నలుగురు బృందంతో వస్తున్న కర్ణాటకకు చెందిన కారు కూడా ధ్వంసమైంది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరుగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Next Story






