- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నల్లగొండలో దారుణం..
by Batti.Sumithra |
<p>కన్నతల్లే కర్కషంగా మారి కొడుకుని చంపుకుంది. ఈ ఘటన నల్లగొండ జిల్లా బుద్దారంలో జరిగింది. వివరాళ్లోకి వెళితే.. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఆ తల్లి కన్న కొడుకును చంపింది. అనారోగ్యంతో మృతించెందాడని అబద్దపు ప్రచారం చేసింది.</p>
కన్నతల్లే కర్కషంగా మారి కొడుకుని చంపుకుంది. ఈ ఘటన నల్లగొండ జిల్లా బుద్దారంలో జరిగింది. వివరాళ్లోకి వెళితే.. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఆ తల్లి కన్న కొడుకును చంపింది. అనారోగ్యంతో మృతించెందాడని అబద్దపు ప్రచారం చేసింది.
Next Story






