- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వామ్మో ఒకే కాన్పులో అంత మంది పిల్లలా..
<p>దిశ, వెబ్ డెస్క్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గం పాడు మండలం, రెడ్డిపాలెంకు చెందిన నవ్య అనే మహిళ ఒకే కాన్పులో ముగ్గురు మగ పిల్లలకు జన్మనిచ్చింది. నొప్పులు పెరగడంతో ఆస్పత్రికి వచ్చిన నవ్యకు సిజేరియన్ చేశారు డాక్టర్లు. అయితే మొదట కవల పిల్లలు అనుకున్నారు కానీ ముచ్చటగా ముగ్గురు కలగడంతో నవ్య దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తల్లి , పిల్లలు క్షేమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఒక పిల్లాడికి మాత్రం కొంత […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గం పాడు మండలం, రెడ్డిపాలెంకు చెందిన నవ్య అనే మహిళ ఒకే కాన్పులో ముగ్గురు మగ పిల్లలకు జన్మనిచ్చింది. నొప్పులు పెరగడంతో ఆస్పత్రికి వచ్చిన నవ్యకు సిజేరియన్ చేశారు డాక్టర్లు. అయితే మొదట కవల పిల్లలు అనుకున్నారు కానీ ముచ్చటగా ముగ్గురు కలగడంతో నవ్య దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తల్లి , పిల్లలు క్షేమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఒక పిల్లాడికి మాత్రం కొంత అస్వస్థతగా ఉండటంతో వైద్యం అందిస్తున్నామని డాక్టర్ సరోజిని తెలిపారు.
Next Story






