- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏర్పేడులో తల్లీముగ్గురు పిల్లలు అదృశ్యం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో వరుస కిడ్నాప్ ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా తిరుపతిలో తల్లీముగ్గురు పిల్లలు అదృశ్యమయ్యారు. ఈ విషయం ఆదివారం వెలుగుజూసింది. వివరాళ్లోకి వెళితే.. జిల్లాలోని ఏర్పేడు మండలం గాజులమండ్యం పోలీస్ స్టేషన్‌లో సునీత అనే మహిళ భర్త కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. దీంతో వీరు ఏర్పేడులో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇంట్లో తరచూ గొడవలు కావడం మూలంగా తల్లీ, ముగ్గురు పిల్లలు ఇల్లు వదిలివెళ్లినట్టు స్థానికులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో వరుస కిడ్నాప్ ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా తిరుపతిలో తల్లీముగ్గురు పిల్లలు అదృశ్యమయ్యారు. ఈ విషయం ఆదివారం వెలుగుజూసింది. వివరాళ్లోకి వెళితే.. జిల్లాలోని ఏర్పేడు మండలం గాజులమండ్యం పోలీస్ స్టేషన్‌లో సునీత అనే మహిళ భర్త కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. దీంతో వీరు ఏర్పేడులో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇంట్లో తరచూ గొడవలు కావడం మూలంగా తల్లీ, ముగ్గురు పిల్లలు ఇల్లు వదిలివెళ్లినట్టు స్థానికులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






