- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వచ్చే 48 గంటల్లో ఓ మోస్తరు వర్షాలు
by Shyam |
<p>హైదరాబాద్: తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో వడగండ్ల వానతోపాటు తీవ్రమైన గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండటంతో ఏపీలోనూ అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు. Tags: rains, weather department, […]</p>

X
హైదరాబాద్: తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో వడగండ్ల వానతోపాటు తీవ్రమైన గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండటంతో ఏపీలోనూ అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు.
Tags: rains, weather department, hyd, adilabad, ts news
Next Story






