- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నడిరోడ్డుపై కాలుతూ కనిపించిన వ్యక్తి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్ : విశాఖపట్నం, గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ వద్ద సోమవారం ఉదయం కనిపించిన ఓ భయానక దృశ్యం స్థానికుల్ని భయభ్రాంతులకు గురి చేసింది. గుర్తుతెలియని వ్యక్తి నడిరోడ్డుపై మంటల్లో కాలుతూ కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ఐతే ఆ వ్యక్తి అప్పటికే మృతి చెందినట్టు గ్రహించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సదరు వ్యక్తిని ఎవరైనా హత్య చేశారా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు ఘటనాస్థలానికి […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : విశాఖపట్నం, గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ వద్ద సోమవారం ఉదయం కనిపించిన ఓ భయానక దృశ్యం స్థానికుల్ని భయభ్రాంతులకు గురి చేసింది. గుర్తుతెలియని వ్యక్తి నడిరోడ్డుపై మంటల్లో కాలుతూ కనిపించడం స్థానికంగా కలకలం రేపింది.
ఐతే ఆ వ్యక్తి అప్పటికే మృతి చెందినట్టు గ్రహించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సదరు వ్యక్తిని ఎవరైనా హత్య చేశారా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం అందుతోంది.
Next Story






