- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోరం.. తల మొండాన్ని వేరు చేసి..
<p>దిశ, అబ్దుల్లాపూర్ మెట్: ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బొంగ్లూరు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు తల మొండాన్ని వేరుచేశారు. ప్రాథమిక సమాచారం మేరకు మృతుడు నల్గొండ జిల్లా వద్దిపట్ల వాసి నామా శ్రీనివాస్ (42)గా గుర్తించారు. శ్రీనివాస్ ను తానే చంపానని సరూర్‌నగర్ పీఎస్‌లో బ్రహ్మచారి అనే వ్యక్తి లొంగిపోయాడు. హత్య కు గల కారణాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు.</p>

X
దిశ, అబ్దుల్లాపూర్ మెట్: ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బొంగ్లూరు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు తల మొండాన్ని వేరుచేశారు. ప్రాథమిక సమాచారం మేరకు మృతుడు నల్గొండ జిల్లా వద్దిపట్ల వాసి నామా శ్రీనివాస్ (42)గా గుర్తించారు. శ్రీనివాస్ ను తానే చంపానని సరూర్‌నగర్ పీఎస్‌లో బ్రహ్మచారి అనే వ్యక్తి లొంగిపోయాడు. హత్య కు గల కారణాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు.

Next Story






