- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కడపలో వ్యక్తి దారుణ హత్య
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లా రైల్వేకొడూరు మండలం రాఘవరాజుపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని బండరాళ్లతో కొట్టిచంపారు. ఈ ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. మృతుడు చిలమకూడురుకు చెందిన కృష్ణనాయుడు చంద్రకాంత్‌గా గుర్తించారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లా రైల్వేకొడూరు మండలం రాఘవరాజుపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని బండరాళ్లతో కొట్టిచంపారు. ఈ ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. మృతుడు చిలమకూడురుకు చెందిన కృష్ణనాయుడు చంద్రకాంత్‌గా గుర్తించారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






