- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుల్తానాబాద్‌లో దారుణ హత్య
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఇంట్లో నిద్రిస్తున్న ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు కొందరు దుండగులు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలోని సుల్తానాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ధనావత్ చంద్ర నాయక్ అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు వచ్చి కత్తితో పొడిచి హత్య చేశారు. దుండిపాలెం గ్రామానికి చెందిన తన సమీప బంధువు సాయి ఈ హత్యకు పాల్పడ్డాడని మృతుడి భార్య జ్యోతి తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఇంట్లో నిద్రిస్తున్న ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు కొందరు దుండగులు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలోని సుల్తానాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ధనావత్ చంద్ర నాయక్ అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు వచ్చి కత్తితో పొడిచి హత్య చేశారు. దుండిపాలెం గ్రామానికి చెందిన తన సమీప బంధువు సాయి ఈ హత్యకు పాల్పడ్డాడని మృతుడి భార్య జ్యోతి తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






