- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వికారాబాద్ జిల్లాలో దారుణ హత్య
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లా రాంపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి సతీష్ అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి వెంబడించి గొడ్డలితో నరికి హత్య చేశాడు. సతీష్ మృతదేహాన్నికరిగేట్ పొలంలో పడేసి.. నిందితుడు కరణ్‌కోట్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. హత్య చేసేందుకు ఇద్దరి మధ్య ఏవైనా కక్షలు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లా రాంపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి సతీష్ అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి వెంబడించి గొడ్డలితో నరికి హత్య చేశాడు. సతీష్ మృతదేహాన్నికరిగేట్ పొలంలో పడేసి.. నిందితుడు కరణ్‌కోట్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. హత్య చేసేందుకు ఇద్దరి మధ్య ఏవైనా కక్షలు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
Next Story






