- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కానిస్టేబుల్ పై యువకుడి దాడి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. వివరాల్లోకి వెళితే… డయల్ 100 కి ఫోన్ చేసి తనను రోహిత్ అనే వ్యక్తి వేధిస్తున్నాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో కానిస్టేబుల్ రాంబాబు ఘటనాస్థలానికి వెళ్లారు. అక్కడి పరిస్థితిని గమనించిన కానిస్టేబుల్ వీడియో తీస్తుండగా… పోలీస్ అని కూడా చూడకుండా కానిస్టేబుల్ పైనే దాడికి దిగాడు రోహిత్. దీంతో రోహిత్ పై కానిస్టేబుల్, సదరు యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. వివరాల్లోకి వెళితే… డయల్ 100 కి ఫోన్ చేసి తనను రోహిత్ అనే వ్యక్తి వేధిస్తున్నాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో కానిస్టేబుల్ రాంబాబు ఘటనాస్థలానికి వెళ్లారు.
అక్కడి పరిస్థితిని గమనించిన కానిస్టేబుల్ వీడియో తీస్తుండగా… పోలీస్ అని కూడా చూడకుండా కానిస్టేబుల్ పైనే దాడికి దిగాడు రోహిత్. దీంతో రోహిత్ పై కానిస్టేబుల్, సదరు యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






