- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అధికారుల నిర్లక్ష్యం.. వ్యక్తిమృతి
by Batti.Sumithra |
<p>దిశ, నాగార్జునసాగర్ : విద్యుత్ షాక్ తో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన తిరుమలగిరి సాగర్ మండలం యల్లాపురంగ్రామంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. రామాచారి (31) అనే రైతు విద్యుత్ కు అంతరాయం కలగడంతో విద్యుత్ శాఖ అధికారుల అనుమతితో కరెంట్ స్తంభం పైకి ఎక్కి మరమ్మత్తులు చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలి ఆయన మృతి చెందాడు. రామాచారి మృతితో తన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆయన మరణించడానికి […]</p>

X
దిశ, నాగార్జునసాగర్ : విద్యుత్ షాక్ తో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన తిరుమలగిరి సాగర్ మండలం యల్లాపురంగ్రామంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. రామాచారి (31) అనే రైతు విద్యుత్ కు అంతరాయం కలగడంతో విద్యుత్ శాఖ అధికారుల అనుమతితో కరెంట్ స్తంభం పైకి ఎక్కి మరమ్మత్తులు చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలి ఆయన మృతి చెందాడు. రామాచారి మృతితో తన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆయన మరణించడానికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ రాజవరం సబ్ స్టేషన్ ముందు మృతదేహంతో బందువుల ఆందోళన చేస్తున్నారు. విద్యుత్ అధికారులు ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






