- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎక్సైజ్ ఆఫీస్ ఎదుట వ్యక్తి ఆత్మహత్య
<p>దిశ, వెబ్డెస్క్ : ఎక్సైజ్ అధికారుల వేధింపులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నూరిపల్లి గ్రామానికి చెందిన రాజయ్య అనే వ్యక్తి ఎక్సైజ్ ఆఫీసు ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఎక్సైజ్ సీఐ కారణమంటూ సూసైడ్ నోట్లో రాశాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్డెస్క్ : ఎక్సైజ్ అధికారుల వేధింపులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నూరిపల్లి గ్రామానికి చెందిన రాజయ్య అనే వ్యక్తి ఎక్సైజ్ ఆఫీసు ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఎక్సైజ్ సీఐ కారణమంటూ సూసైడ్ నోట్లో రాశాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






