- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్తి కోసం దారుణ హత్య
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలో దారుణ హత్య జరిగింది. తెనాలి మండలం బుర్రిపాలెంలో కృష్ణమూర్తి అనే వ్యక్తిని ఆయన బంధువులు కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన కృష్ణమూర్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆస్తి గొడవలే హత్యకు కారణమని నిర్ధారించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలో దారుణ హత్య జరిగింది. తెనాలి మండలం బుర్రిపాలెంలో కృష్ణమూర్తి అనే వ్యక్తిని ఆయన బంధువులు కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన కృష్ణమూర్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆస్తి గొడవలే హత్యకు కారణమని నిర్ధారించారు.
Next Story






