- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హమ్మయ్యా.. ఎట్టకేలకు ఆ చిరుత చిక్కింది.. చింత తీరింది
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: మెదక్ జిల్లాలో అటవీ శాఖ అధికారుల బోనులో చిరుత పులి చిక్కింది. చిన్న శంకరం పేట మండలంలో కొంత కాలంగా చిరుత సంచారం, పశువులపై దాడి కలకలం రేపడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే పులి ఆనవాళ్లు కనిపించిన ప్రాంతంలో బోనులు అమర్చారు. శనివారం రాత్రి 9 గంటల సమయంలో అధికారులు అమర్చిన బోనులో ఎట్టకేలకు చిరుత చిక్కింది. ఇది గమనించిన కామారం తండా గ్రామస్తులు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీనిపై మరింత […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మెదక్ జిల్లాలో అటవీ శాఖ అధికారుల బోనులో చిరుత పులి చిక్కింది. చిన్న శంకరం పేట మండలంలో కొంత కాలంగా చిరుత సంచారం, పశువులపై దాడి కలకలం రేపడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే పులి ఆనవాళ్లు కనిపించిన ప్రాంతంలో బోనులు అమర్చారు. శనివారం రాత్రి 9 గంటల సమయంలో అధికారులు అమర్చిన బోనులో ఎట్టకేలకు చిరుత చిక్కింది. ఇది గమనించిన కామారం తండా గ్రామస్తులు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






