- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెళ్లందూర్లో భారీ అగ్ని ప్రమాదం
<p>దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటకలోని బెళ్లందూర్ సరస్సు వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బెంగళూర్ జిల్లా, బెళ్లందూర్ సరస్సు వద్ద గురువారం సాయంత్రం మంటలు చెలరేగాయి. సరస్సులో రసాయనిక పదార్థాలను వేయడం వలన ఈ మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న మార్షల్, సర్జాపూర్ అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో రసాయనాలను మురుగునీటి సరస్సులోకి పంపించి మంటలను అదుపు చేశారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటకలోని బెళ్లందూర్ సరస్సు వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బెంగళూర్ జిల్లా, బెళ్లందూర్ సరస్సు వద్ద గురువారం సాయంత్రం మంటలు చెలరేగాయి. సరస్సులో రసాయనిక పదార్థాలను వేయడం వలన ఈ మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న మార్షల్, సర్జాపూర్ అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో రసాయనాలను మురుగునీటి సరస్సులోకి పంపించి మంటలను అదుపు చేశారు.
Next Story






