- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాచారంలో భారీ అగ్ని ప్రమాదం
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నాచారంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మల్లాపూర్ గోకుల్‌నగర్‌లోని అపోలో టైర్ల కంపెనీలో ఈ ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి భారీగా మంటలు ఎగిసిపడటంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెండు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నాచారంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మల్లాపూర్ గోకుల్‌నగర్‌లోని అపోలో టైర్ల కంపెనీలో ఈ ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి భారీగా మంటలు ఎగిసిపడటంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెండు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు.
Next Story






