- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయనగరంలో ఏనుగుల బీభత్సం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లా కొమరాడ మండలం దళాయిపేట గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. సోమవారం రాత్రి గ్రామంలో ఆవు, దూడపై ఏనుగుల గుంపు దాడి చేసింది. ఈ దాడిలో ఆవు, దూడ మృతి చెందాయి. దీంతో గ్రామస్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలపై పడి ఏనుగుల గుంపు వరుసగా దాడులు చేయడంతో పరిసర గ్రామాల బయటకెళ్లాలంటే వణికిపోతున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లా కొమరాడ మండలం దళాయిపేట గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. సోమవారం రాత్రి గ్రామంలో ఆవు, దూడపై ఏనుగుల గుంపు దాడి చేసింది. ఈ దాడిలో ఆవు, దూడ మృతి చెందాయి. దీంతో గ్రామస్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలపై పడి ఏనుగుల గుంపు వరుసగా దాడులు చేయడంతో పరిసర గ్రామాల బయటకెళ్లాలంటే వణికిపోతున్నారు.
Next Story






