తెలంగాణ హైకోర్టులో అగ్నిప్రమాదం

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ హైకోర్టులో శనివారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. అడ్మిన్ బిల్డింగ్‌లో మంటలు చెలరేగడంతో హైకోర్టు సెక్యూరిటీ, సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సకాలంలో భద్రతా సిబ్బంది స్పందించడంతోనే పెనుప్రమాదం తప్పింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

తెలంగాణ హైకోర్టులో అగ్నిప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ హైకోర్టులో శనివారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. అడ్మిన్ బిల్డింగ్‌లో మంటలు చెలరేగడంతో హైకోర్టు సెక్యూరిటీ, సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సకాలంలో భద్రతా సిబ్బంది స్పందించడంతోనే పెనుప్రమాదం తప్పింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story