- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పేపర్ గోడౌన్‌లో అకస్మాత్తుగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని 16 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు షాట్ సర్యూట్ కారణంగా ప్రమాదం సంభవించిందా.. లేదా మరెవరైనా నిప్పు పెట్టారా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పేపర్ గోడౌన్‌లో అకస్మాత్తుగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని 16 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు షాట్ సర్యూట్ కారణంగా ప్రమాదం సంభవించిందా.. లేదా మరెవరైనా నిప్పు పెట్టారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






