- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ కుటుంబం మొత్తం సూసైడ్..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: వడ్డీ వేధింపులు తాళలేక ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… విల్లుపురం జిల్లాలోని పుదుపాలెంలో మోహన్ అనే వ్యక్తి వారం వారం వడ్డీ కడతానంటూ వ్యాపారుల నుంచి అప్పు తీసుకున్నాడు. ఈ క్రమంలో కరోనా కారణంగా ఉపాధి కోల్పోయాడు. దీంతో వడ్డీ చెల్లించకపోవడంతో వ్యాపారులు ఎప్పుడూ కడతావంటూ వేధించారు. ఈ నేపథ్యంలో వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక సోమవారం భార్య […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వడ్డీ వేధింపులు తాళలేక ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే… విల్లుపురం జిల్లాలోని పుదుపాలెంలో మోహన్ అనే వ్యక్తి వారం వారం వడ్డీ కడతానంటూ వ్యాపారుల నుంచి అప్పు తీసుకున్నాడు. ఈ క్రమంలో కరోనా కారణంగా ఉపాధి కోల్పోయాడు. దీంతో వడ్డీ చెల్లించకపోవడంతో వ్యాపారులు ఎప్పుడూ కడతావంటూ వేధించారు. ఈ నేపథ్యంలో వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక సోమవారం భార్య ముగ్గురు పిల్లలతో కలిసి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు మోహన్. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






