- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్ షాక్‌తో ఏఈ మృతి..
by Shyam |
<p>దిశ,మణుగూరు: విద్యుత్ షాక్‌తో ఏఈ మృతి చెందిన ఘటన మణుగూరులో సోమవారం చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకెళితే… మణుగూరులో హాట్ లైన్స్‌లో ఏఈగా శ్రీధర్ పనిచేస్తున్నారు. 220 కేవీ సబ్ స్టేషన్‌లో ఆయన సోమవారం పనిచేస్తుండగా నిచ్చెన ఎక్కి తాడు కట్టిన ప్రదేశం లో అడుగు పెట్టాడు. నిచ్చెనకు కట్టిన తాడు ఇన్సులేటర్ బెడ్ కు కట్టడం,తాడు తడిచి ఉండడం వలన షాక్ తగిలింది. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించారు.</p>

X
దిశ,మణుగూరు: విద్యుత్ షాక్‌తో ఏఈ మృతి చెందిన ఘటన మణుగూరులో సోమవారం చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకెళితే… మణుగూరులో హాట్ లైన్స్‌లో ఏఈగా శ్రీధర్ పనిచేస్తున్నారు. 220 కేవీ సబ్ స్టేషన్‌లో ఆయన సోమవారం పనిచేస్తుండగా నిచ్చెన ఎక్కి తాడు కట్టిన ప్రదేశం లో అడుగు పెట్టాడు. నిచ్చెనకు కట్టిన తాడు ఇన్సులేటర్ బెడ్ కు కట్టడం,తాడు తడిచి ఉండడం వలన షాక్ తగిలింది. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించారు.
Next Story






