- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబుపై కోపంతో ఇసుక పాలసీ రద్దు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఇసుక కొరతపై అసెంబ్లీ సమీపంలో టీడీపీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికుల పనిముట్లతో ప్రజాప్రతినిధులు వినూత్న నిరసన తెలిపారు. ఈ ధర్నాలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబుపై కోపంతోనే ఇసుక పాలసీ రద్దు చేశారని విమర్శించారు. భవన నిర్మాణరంగ కార్మికుల ఆత్మహత్యలు.. ప్రభుత్వ హత్యలే అని అన్నారు. వెంటనే ఉచిత ఇసుక పాలసీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో టీడీపీ అధినేత […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఇసుక కొరతపై అసెంబ్లీ సమీపంలో టీడీపీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికుల పనిముట్లతో ప్రజాప్రతినిధులు వినూత్న నిరసన తెలిపారు. ఈ ధర్నాలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబుపై కోపంతోనే ఇసుక పాలసీ రద్దు చేశారని విమర్శించారు. భవన నిర్మాణరంగ కార్మికుల ఆత్మహత్యలు.. ప్రభుత్వ హత్యలే అని అన్నారు. వెంటనే ఉచిత ఇసుక పాలసీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ పాల్గొన్నారు.
Next Story






