- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిలిండర్ పేలుడు.. బ్యాంక్ ఉద్యోగి మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: నారాయణపేట జిల్లా దామరగిద్దలో ఓ ఇంట్లో సిలిండర్ పేలుడు సంభవించింది. ఆదివారం ఉదయం గ్రామంలోని ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. దీంతో ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని కో ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగి దశరథరావు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నారాయణపేట జిల్లా దామరగిద్దలో ఓ ఇంట్లో సిలిండర్ పేలుడు సంభవించింది. ఆదివారం ఉదయం గ్రామంలోని ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. దీంతో ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని కో ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగి దశరథరావు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Next Story






