- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేపర్ పడవలా కొట్టుకుపోయిన కారు
by Sridhar Babu |
<p>దిశ, మధిర: వరద నీటి ధాటికి ఓ కారుడు పేపర్ పడవలా కొట్టుకుపోయింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా బోనకల్ మండలం చిన్నబీరావల్లి గ్రామ సమీపంలో శుక్రవారం జరిగింది. వివరాళ్లోకి వెళితే.. గ్రామ సమీపంలోని లోయర్ లెవల్ బ్రిడ్జి మీద నుంచి వెళ్తున్న కారు వరదలో కొట్టుకుపోయింది. గమనించిన గ్రామస్తులు కారులో ప్రయాణిస్తున్న నలుగురిని రక్షించారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది.</p>

X
దిశ, మధిర: వరద నీటి ధాటికి ఓ కారుడు పేపర్ పడవలా కొట్టుకుపోయింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా బోనకల్ మండలం చిన్నబీరావల్లి గ్రామ సమీపంలో శుక్రవారం జరిగింది. వివరాళ్లోకి వెళితే.. గ్రామ సమీపంలోని లోయర్ లెవల్ బ్రిడ్జి మీద నుంచి వెళ్తున్న కారు వరదలో కొట్టుకుపోయింది. గమనించిన గ్రామస్తులు కారులో ప్రయాణిస్తున్న నలుగురిని రక్షించారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది.
Next Story






