- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సత్తెనపల్లిలో బాలుడి కిడ్నాప్ కలకలం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా సత్తెనపల్లి నిర్మలనగర్‌లో బాలుడు కిడ్నాప్ కలకలం రేపుతోంది. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో నిర్మలనగర్‌కు చెందిన వినయ్ అనే బాలుడిని దుండగులు కిడ్నాప్ చేశారు. వినయ్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి రూ.10 లక్షలు ఇవ్వాలని.. పోలీసులకు చెబితే వినయ్‌ను చంపేస్తామంటూ కిడ్నాపర్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వినయ్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా సత్తెనపల్లి నిర్మలనగర్‌లో బాలుడు కిడ్నాప్ కలకలం రేపుతోంది. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో నిర్మలనగర్‌కు చెందిన వినయ్ అనే బాలుడిని దుండగులు కిడ్నాప్ చేశారు. వినయ్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి రూ.10 లక్షలు ఇవ్వాలని.. పోలీసులకు చెబితే వినయ్‌ను చంపేస్తామంటూ కిడ్నాపర్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వినయ్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story






