- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో మరో మూడు రోజులు ఓ మోస్తారు వర్షాలు
by Muthe.Rajitha |
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల తెలిక పాటి ఓ మోస్తారు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల తెలిక పాటి ఓ మోస్తారు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలోని ఈశాన్య జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వివరించారు. తూర్పు అగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపిడనం, కోస్టల్ కర్ణాటక మీదుగా పవనాలు తెలంగాణ మీదికి రావడం ద్వారా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. హైదరాబాద్ రాబోయే రెండు రోజులు మబ్బు పట్టిన వాతావరణం ఉంటుందని తెలిపారు. గురువారం హైదరాబాద్ లో వర్షం కురిసే అవకాశం ఉందని వివరించారు.
- Tags
- Weather Alert
Next Story






