- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today Weather Update: తెలుగు రాష్ట్రాలకు వాతావరణం అప్డేట్..?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

దిశ, వెబ్డెస్క్: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ వైపు సూర్య కిరణాలు డైరెక్టుగా భూమిపై పడుతున్నాయి. నేల వేడెక్కి.. రాత్రిళ్లు కూడా వేడిగానే ఉంటోంది. మరోవైపు ఇదే క్రమంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అయితే వచ్చే నాలుగు రోజులు కూడా అక్కడక్కడ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరి ఇవాళ వాతావరణం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.. నేడు తెలంగాణలోని కొమరం భీమ్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
హైద్రాబాద్లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే ... గరిష్ఠ ఉష్ణోగ్రత 33 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 35 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం.. 34 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 33 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.






