- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today Weather Update: తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణం ఎలా ఉందంటే..?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఓ వైపు ఎండలు, మరోవైపు వానలు దండికొడుతున్నాయి.

దిశ, వెబ్డెస్క్: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఓ వైపు ఎండలు, మరోవైపు వానలు దండికొడుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలు హడలెత్తిపోతున్నాయి. కుండపోత వర్షం జనాల్ని వణికించగా.. మరోవైపు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఉక్కపోత పెరుగుతోంది. సూర్య కిరణాలు డైరెక్టుగా భూమిపై పడుతున్నాయి. నేల వేడెక్కి.. రాత్రిళ్లు కూడా వేడిగానే ఉంటోంది. దీనికి తోడుగా వడగాలులు తోడవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని.. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. రాబోయే మూడు రోజులు తెలంగాణ, ఏపీలో తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడే చాన్స్ ఉందని వెల్లడించారు. మరి ఇవాళ వాతావరణం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
హైద్రాబాద్లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే .. గరిష్ఠ ఉష్ణోగ్రత 32 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 35 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం.. 35 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 34 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.






