Hyderabad Rains : హైదరాబాద్‌లో భారీ వర్షం

by Muthe.Rajitha |

హైదరాబాద్(Hyderabad) నగరాన్ని మరోసారి అకాల వర్షం(Rains) ముంచెత్తింది.

Hyderabad Rains : హైదరాబాద్‌లో భారీ వర్షం
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) నగరాన్ని మరోసారి అకాల వర్షం(Rains) ముంచెత్తింది. కూకటల్‌పల్లి, ప్రగతినగర్‌, మియాపూర్‌, కేపీహెచ్‌బీ, మూసాపేట్‌, మెహిదీపట్నం, అల్వాల్, కాప్రా, మల్కాజ్‌గిరిలో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. రోడ్లపై భారీగా నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎక్కడిక్కడ వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్(Traffic Jam) ఏర్పడింది. అధికారులు రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నిలిచిన నీటిని తొలగించేందుకు హైడ్రా(Hydra), జీహెచ్ఎంసీ(GHMC) సిబ్బంది రంగంలోకి దిగారు.

Next Story