- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ రెయిన్ అలర్ట్... కాసేపట్లో భారీ వర్షం
by Muthe.Rajitha |
హైదరాబాద్(Hyderabad) పౌరులకు వాతావరణ అధికారులు(HMD) బిగ్ రెయిన్ అలర్ట్(Big Rain Alert) ప్రకటించారు.

X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) పౌరులకు వాతావరణ అధికారులు(HMD) బిగ్ రెయిన్ అలర్ట్(Big Rain Alert) ప్రకటించారు. మరో 2 గంటల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. జూబ్లీహిల్స్, మణికొండ, షేక్ పేట, టోలిచౌకీ, గోల్కొండ, లంగర్ హౌస్, గండిపేట, మెహిదీపట్నం, నార్సింగి, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురవనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప ఇళ్ళనుంచి బయటికి రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
Next Story






