Viral Video: చేపల సెక్స్ చూశారా.. అచ్చం మనుషుల లాగానే..

by I. Sairam |

సాధారణంగా మనుషులతో పాటు మరికొన్ని జీవులు శృంగారం చేస్తుంటాయి.

Viral Video: చేపల సెక్స్ చూశారా.. అచ్చం మనుషుల లాగానే..
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా మనుషులతో పాటు మరికొన్ని జీవులు శృంగారం చేస్తుంటాయి. కానీ కొన్ని జీవులు మాత్రం మగజాతి చెమటతో పిల్లల్ని కంటాయి. అలా ఆడ నెమలి మగ నెమలి చెమటను తాగి గర్భవతిగా అవుతుంది. అయితే చాలా మందికి అసలు చేపలు సెక్స్‌లో పాల్గొంటాయా లేదా అనే అనుమానం ఉంటుంది. ఇక ఈ వీడియో చూస్తే అలాంటి డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. వైరల్ అవుతున్న వీడియోలో సముద్రంలో రెండు చేపలు శృంగారంలో పాల్గొనడం మనం చూడవచ్చు. అయితే అవి కూడా అచ్చం మనుషుల్లాగే శృంగారం చేసుకోవడం ఒకింత షాకింగ్ విషయమనే చెప్పాలి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

లింక్:

Next Story