మేం యుద్దం కోరకోవడం లేదు..పాక్ ఆర్మీ కీలక ప్రకటన

by Ajay Maddhiboyina |

తాము యుద్దం కోరుకోవడం లేదని పాకిస్థాన్ కీలక ప్రకటన చేసింది. రెండు జేఎఫ్ 17 విమానాలు కోల్పోయినట్టు ప్రకటించింది.

మేం యుద్దం కోరకోవడం లేదు..పాక్ ఆర్మీ కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: తాము యుద్దం కోరుకోవడం లేదని పాకిస్థాన్ కీలక ప్రకటన చేసింది. రెండు జేఎఫ్ 17 విమానాలు కోల్పోయినట్టు ప్రకటించింది. యుద్దం చేయ‌డం భావోద్వేగంగా తీవ్ర‌మైన న‌ష్టం క‌లిగిస్తుంద‌ని పాక్ ఆర్మీ అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. మ‌రోవైపు పాక్ ఆర్మీ జ‌మ్మూతో పాటూ పంజాబ్, రాజ‌స్థాన్ లోని ప‌లు ప్రాంతాల్లో దాడుల‌కు పాల్ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ఓవైపు దాడులు చేస్తూనే మ‌రోవైపు పాక్ యుద్దం కోరుకోవ‌డం లేదు అంటూ ప్ర‌క‌ట‌నలు చేయ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం.

Next Story