భారత్ పాకిస్థాన్ కాల్పుల విరమణను స్వాగతించిన బ్రిటన్

by Ajay Maddhiboyina |

ఇండియా పాకిస్థాన్ కాల్పుల విర‌మ‌ణను బ్రిట‌న్ స్వాగ‌తించింది. ఉద్రిక్త‌త‌ను త‌గ్గించ‌డానికి ఇరు ప‌క్షాలు త‌మ ప్ర‌య‌త్నాలు కొన‌సాగించాల‌ని కోరింది.

భారత్ పాకిస్థాన్ కాల్పుల విరమణను స్వాగతించిన బ్రిటన్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇండియా పాకిస్థాన్ కాల్పుల విర‌మ‌ణను బ్రిట‌న్ స్వాగ‌తించింది. ఉద్రిక్త‌త‌ను త‌గ్గించ‌డానికి ఇరు ప‌క్షాలు త‌మ ప్ర‌య‌త్నాలు కొన‌సాగించాల‌ని కోరింఇండియా పాకిస్థాన్ కాల్పుల విర‌మ‌ణను బ్రిట‌న్ స్వాగ‌తించింది. ఉద్రిక్త‌త‌ను త‌గ్గించ‌డానికి ఇరు ప‌క్షాలు త‌మ ప్ర‌య‌త్నాలు కొన‌సాగించాల‌ని కోరింది.ది. ర‌ష్యా ఉక్రెయిన్ వివాదంపై శాంతి చ‌ర్చ‌ల్లో పాల్గొంటున్న కైవ్ తో మాట్లాడిన బ్రిటిష్ ప్ర‌ధాన మంత్రి క్రీర్ స్టార్మ‌ర్ కాల్పుల విర‌మ‌ణ‌ను సుల‌భ‌త‌రం చేయ‌డానికి ఇటీవ‌లే రెండు దేశాల‌తో బ్రిట‌న్ సంప్ర‌దింపులు జ‌రిపింద‌ని చెప్పారు. నేడు కాల్పుల విర‌మ‌ణ జ‌ర‌గ‌టం చూసి చాలా సంతోషంగా ఉన్నాన‌ని అన్నారు. ఎల్ల‌ప్పుడూ అది శాశ్వ‌తంగా ఉండేలా చూసుకోవాల‌ని సూచించారు. ఇదిలా ఉంటే ఇండియా పాకిస్థాన్ మ‌ధ్య అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ మ‌ధ్య‌వ‌ర్తిత్వం కుదిర్చాడు. పాకిస్థాన్ కోర‌డంతోనే అమెరికా ఇరు దేశాలతో చ‌ర్చించి కాల్పుల విర‌మ‌ణ‌కు అంగీక‌రించేలా చేసిన‌ట్టు తెలుస్తోంది.

Next Story