- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒక దేశం ఏం చేయాలో మరో దేశం చెప్పొద్దు..ఐరన్ లేడీ వీడియో వైరల్
పాకిస్థాన్ ఇండియా కాల్పుల విరమణ చేసుకున్న వేళ దివంగత ప్రధాని ఇందిరా గాంధీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ ఇండియా కాల్పుల విరమణ చేసుకున్న వేళ దివంగత ప్రధాని ఇందిరా గాంధీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం సమయంలో ఇందిరా గాంధీ వెనక్కి తగ్గలేదు. అమెరికా యుద్దం ఆపాలని చెప్పినప్పటికీ ఆమె అమెరికాలోనే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ అమెరికాకు గట్టిగా సమాధానం చెప్పింది.
ఒకదేశం మరో దేశానికి ఏం చేయాలో ఎలా ఉండాలో చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అది సాయం అయినా కావచ్చని తెలిపింది. ఇది తన కర్తవ్యం అని తన దేశాలనికి ఏం కావాలో తాను అంచనా వేయగలను అని స్పష్టం చేసింది. ఇందిరా గాంధీ ఇలా సమాధానం ఇచ్చిన వీడియోను కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ వీడియోనే కాకుండా ఆమెకు సంబంధించిన ఇతర చిత్రాలను, వీడియోలను పోస్ట్ చేేసి ఆమెను గుర్తు చేసుకుంటున్నారు. అంతే కాకుండా మోడీపై సెటైర్లుపాకిస్థాన్ ఇండియా కాల్పుల విరమణ చేసుకున్న వేళ దివంగత ప్రధాని ఇందిరా గాంధీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వేస్తూ విమర్శలు కురిస్తున్నారు.






