- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు కీలక సూచనలు
ఇండియా పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడంతో చాలా ఎయిర్ పోర్టల నుండి విమానాలు యతావిధిగా నడుస్తున్నాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుండి కూడా రద్దైన విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించారు.

దిశ, వెబ్ డెస్క్: ఇండియా పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడంతో చాలా ఎయిర్ పోర్టల నుండి విమానాలు యతావిధిగా నడుస్తున్నాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుండి కూడా రద్దైన విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్ యాజమాన్యం ప్రయాణికులకు కీలక సూచనలు చేసింది. పటిష్టమైన సెక్యురిటీ మధ్య విమానాలు నడుస్తాయని ప్రకటించింది. ఫ్లైట్ షెడ్యూల్స్‌లో మార్పులు జరగవచ్చని స్పష్టం చేసింది. కాబట్టి ప్రయాణికులు ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉండాలని కస్టమర్ సర్వీసులతో టచ్‌లో ఉండాలని పేర్కొంది. ఫ్లైట్ స్టేటస్‌ను ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అఫీషియల్ వెబ్ సైట్‌లో చూసిన తరవాతనే కన్ఫామ్చ చేసుకోవాలని స్పష్టం చేసింది. తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని తాము ప్రయాణికులకు ఎల్లప్పుడూ సురక్షితమైన ప్రయానాన్ని అందించడం కోసమే ప్రయత్నిస్తామని స్పష్టం చేసింది. ఇండియా పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడంతో చాలా ఎయిర్ పోర్టల నుండి విమానాలు యతావిధిగా నడుస్తున్నాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుండి కూడా రద్దైన విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించారు.






