- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాక్ ఆర్మీ వాహనాలను తగలబెట్టిన బలుచిస్తాన్
పాక్ ఆర్మీ వాహనాలను ( Pak Army vehicles) తగలబెట్టింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఇండియా దాడులు చేస్తున్న

దిశ, వెబ్ డెస్క్: పాక్ ఆర్మీ వాహనాలను ( Pak Army vehicles) తగలబెట్టింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఇండియా దాడులు చేస్తున్న తరుణంలోనే... పాకిస్థాన్ కు చుక్కలు చూపిస్తోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. పాక్ లో పలు ప్రాంతాల్లో దాడులకు పాల్పడుతున్నారు బలూచిస్తాన్ ఫైటర్స్.. పాక్ ఆర్మీ టార్గెట్ గా గ్రనైడ్లతో దాడులకు పాల్పడుతోంది బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ( Balochistan Liberation Army). ఈ తరుణంలోనే పాక్ ఆర్మీ వాహనాలను తగలబెట్టింది.
ఇలా ఇండియా రూపంలో వచ్చిన అవకాశాన్ని బలూచిస్తాన్.. ఏమాత్రం వదులుకోవడం లేదు. పాకిస్తాన్ నుంచి విడిపోవాలని డిసైడ్ అయిన బలూచిస్తాన్... ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే ఇండియన్ సర్కార్ పాకిస్తాన్ దేశం పై దాడి చేస్తుంటే... అదే పాకిస్తాన్ దేశాన్ని చావు దెబ్బ కొడుతోంది BLA.
పాకిస్తాన్ సైనికుల లక్ష్యంగా దాడులు చేస్తోంది. అటు పాకిస్తాన్ ప్రజలకు ప్రత్యక్షంగా వార్నింగులు కూడా పంపిస్తోంది. పాకిస్తాన్ సైన్యానికి సహాయం చేస్తే... మీ అంతు చూస్తామని ప్రజలకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
- Tags
- BLA
- Pak Army vehicles
- Operation Sindoor
- India-Pakistan conflict
- India-Pakistan conflict War
- Pahalgam terror attack
- Precision strikes
- Indian Armed Forces
- Pakistan-occupied Kashmir (PoK)
- Cross-border terrorism
- Airstrikes
- Jaish-e-Mohammed
- Lashkar-e-Taiba
- Defence Ministry
- Prime Minister Narendra Modi
- Airspace closure
- Civilian casualties
- Retaliation
- Jammu and Kashmir
- Indus Water Treaty
- Anti-terror operation
- Military escalation






