- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ వారం థియేటర్, OTT లో విడుదలయ్యే సినిమాలు ఇవే..!
by Phanindra |
సెలవు దొరికితే చాలు. థియేటర్, ఓటీటీలో విడుదలైన సినిమాలను చూస్తుంటారు

X
దిశ,వెబ్ డెస్క్: సెలవు దొరికితే చాలు. థియేటర్, ఓటీటీలో విడుదలైన సినిమాలను చూస్తుంటారు. ఈ వారం ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు ఇవే..
థియేటర్
'లియె' మూవీ అక్టోబర్ 19 న థియేటర్లో విడుదల కానుంది.
'టైగర్ నాగేశ్వరరావు' మూవీ అక్టోబర్ 20 న థియేటర్లో విడుదల కానుంది.
'భగవంత్ కేసరి' అక్టోబర్ 20 న థియేటర్లో విడుదల కానుంది.
ఓటీటీ
'ప్రేమ విమానం' తెలుగు మూవీ నేడు జీ 5 లో స్ట్రీమ్ కానుంది.
'ఫాంటమ్ (కొరియన్)' నేడు సోనీ లివ్ లో స్ట్రీమ్ కానుంది.
'ది బరియల్' మూవీ నేడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది.
Next Story






