- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ వారం థియేటర్, OTT లో విడుదలయ్యే సినిమాలు ఇవే..!
by Phanindra |
ప్రతి వారం థియేటర్, ఓటీటీలో కొత్త సినిమాలు విడులవుతుంటాయి.

X
దిశ,వెబ్ డెస్క్: ప్రతి వారం థియేటర్, ఓటీటీలో కొత్త సినిమాలు విడులవుతుంటాయి. ఈ వారం ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు ఇవే..
థియేటర్
'డంబ్ మనీ' మూవీ అక్టోబర్ 13 న థియేటర్లో విడుదల కానుంది.
'లియో' మూవీ అక్టోబర్ 19 న థియేటర్లో విడుదల కానుంది.
ఓటీటీ
'ఓ మై గాడ్ 2' మూవీ అక్టోబర్ 8 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.
'మార్గమస్ సినిమా' మూవీ అక్టోబర్ 9 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.
'ఫాక్ట్ ఆఫ్ సైలెన్స్' ఇంగ్లిష్ మూవీ అక్టోబర్ 11 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.
'ది ఫాల్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ అషర్' మూవీ అక్టోబర్ 12 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.
Next Story






