- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ వారం థియేటర్, OTT లో విడుదలయ్యే సినిమాలు ఇవే..
by Phanindra |
ప్రతి వారం ఏవో ఒక సినిమాలు థియేటర్, ఓటీటీలో విడులవుతుంటాయి

X
దిశ,వెబ్ డెస్క్: ప్రతి వారం ఏవో ఒక సినిమాలు థియేటర్, ఓటీటీలో విడులవుతుంటాయి. ఈ వారం ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు ఇవే..
థియేటర్
'డోనో' హిందీ మూవీ అక్టోబర్ 5 న థియేటర్లో విడుదల కానుంది.
'థాంక్యూ ఫర్ కమింగ్' అక్టోబర్ 06 న థియేటర్లో విడుదల కానుంది.
'అభి రామ చంద్ర' అక్టోబర్ 06 న థియేటర్లో విడుదల కానుంది.
ఓటీటీ
'హాంటెడ్ మాన్షన్' ఇంగ్లిష్ మూవీ నేడు హాట్ స్టార్లో స్ట్రీమ్ కానుంది.
'లుపిన్ పార్ట్ 3' ఇంగ్లిష్ మూవీ అక్టోబర్ 5 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
'ఖుఫియా' మూవీ అక్టోబర్ 5 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
Next Story






