ఈ వారం థియేటర్, OTT లో విడుదలయ్యే సినిమాలు ఇవే..

by Phanindra |

సెలవు దొరికితే చాలు..థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు

ఈ వారం థియేటర్, OTT లో విడుదలయ్యే సినిమాలు ఇవే..
X

దిశ,వెబ్ డెస్క్: సెలవు దొరికితే చాలు..థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ వారం ప్రేక్షకులు ముందుకు వచ్చే సినిమాలు ఇవే..

థియేటర్

'థాంక్ యు ఫర్ కమింగ్' అక్టోబర్ 6 న థియేటర్లో విడుదల కానుంది.

'డంబ్ మనీ' అక్టోబర్ 6 న థియేటర్లో విడుదల కానుంది.

'అభి రామ చంద్ర' అక్టోబర్ 6 న థియేటర్లో విడుదల కానుంది.

ఓటీటీ

'రేస్ టు ది సమ్మిట్' అక్టోబర్ 4 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

'ఖుఫియా' అక్టోబర్ 5 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

'లోకి సీజన్ 2' అక్టోబర్ 6 న డిస్నీ + హాట్‌స్టార్ లో స్ట్రీమ్ కానుంది.

'ముంబై డైరీస్' అక్టోబర్ 6 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

'ఖుషి' మూవీ నేడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

Next Story