ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!

by Mallepaka Hamsa |

కరోనా వచ్చి పోయిన కానుండి ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. నిత్యం కొత్త సినిమాలు వస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వచ్చి పోయిన కానుండి ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. నిత్యం కొత్త సినిమాలు వస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. దీంతో జనాలు థియేటర్స్‌కి పోకుండా ఇంట్లోనే కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ వారం ఏ సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం. ఈ శుక్రవారం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చే సినిమాల లిస్ట్.

నెట్‌ఫ్లిక్స్

ఎట్ ద మూమెంట్

ఫేమ్ ఆఫ్టర్ ఫేమ్

అమెజాన్ ప్రైమ్

రోడ్ టూ ఏ మిలియన్

దిన్ హసీమ్

పిప్పా

పులిక్కుత్తు పండి

హ్యాక్ క్రైమ్ ఆన్‌లైన్

క్రష్డ్ సీజన్-3

bts ఎటు టూ కమ్

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

కన్నూరు స్క్వాడ్

లేబుల్

ఈ విన్

ద బాయ్స్ హాస్టల్

Next Story