- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ వారం ఓటీటీ సందడి చేయనున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే
by Mallepaka Hamsa |
ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్ కొనసాగుతుంది. ప్రతి వారం ఓటీటీలోకి ఎన్నో చిత్రాలు వస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్ కొనసాగుతుంది. ప్రతి వారం ఓటీటీలోకి ఎన్నో చిత్రాలు వస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాయి. ఓటీటీ వల్ల చాలా మంది థియేటర్స్‌లోకి వెళ్లడం లేదు. ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలు, వెబ్‌సిరీస్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్:
క్యాంప్ కరేజ్- అక్టోబర్ -15
బుక్ మై షో
టాక్ టూ మీ అక్టోబర్ 15
ద క్వీన్ మేరీ-అక్టోబర్ 15
జియో సినిమా
మురాఖ్ ద ఇడియట్
రింగ్: అక్టోబర్ 15
ద లాస్ట్ ఎన్వలప్ (స్ట్రీమింగ్ అవుతుంది)
జీ5:
ప్రేమ విమానం- అక్టోబర్-13
అమెజాన్ ప్రైమ్:
మార్క్ ఆంటోని- అక్టోబర్
ఇన్ మై మదర్స్ స్కిన్- అక్టోబర్ 13
ఆహా:
మట్టి కథ- అక్టోబర్-13
మిస్టేక్- అక్టోబర్ 13
Next Story






