- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ వారం ఓటీటీలో విడుదల కానున్న చిత్రాలివే..!
ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు స్ట్రీమింగ్కు రెడీ అయ్యాయి.

దిశ, సినిమా: ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు స్ట్రీమింగ్కు రెడీ అయ్యాయి. థియేటర్స్‌లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ప్రేక్షకులు ఎక్కువ ఓటీటీలపైనే ఆసక్తి చూపిస్తున్నారు. ఇక వీరికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌తో కూడిన వినూత్న చిత్రాలు, వెబ్ సిరీస్‌లతో ముందుకు వస్తున్నాయి. కాగా ఈ వీక్ సందడి చేయనున్న చిత్రాలేంటో చూసేద్దాం.
అమెజాన్ ప్రైమ్ :
రెయిన్ బో రిష్టా (ఇంగ్లీష్) నవంబరు 7
బీటీఎస్: ఎట్ టూ కమ్ (కొరియన్ మూవీ) నవంబరు 9
పిప్పా (హిందీ) నవంబరు 10
ఆహా :
ది రోడ్ (తమిళం) నవంబరు 10
నెట్‌ఫ్లిక్స్ :
ఇరుగుపట్రు (తమిళం) నవంబరు 6
ఎస్కేపింగ్ ట్విన్ ఫ్లేమ్స్ (వెబ్‌సిరీస్) నవంబరు 8
రాబీ విలియమ్స్ (వెబ్‌సిరీస్) నవంబరు 8
ది కిల్లర్ (హాలీవుడ్) నవంబరు 10
డిస్నీ+హాట్‌స్టార్ :
ది శాంటాక్లాజ్(వెబ్‌సిరీస్2) నవంబరు 8
విజిలాంటి (కొరియన్) నవంబరు 8
లేబుల్ (తెలుగు) నవంబరు 10
బుక్ మై షో :
ది రాత్ ఆఫ్ బెక్కీ (హాలీవుడ్) నవంబరు 7
యు హర్ట్ మై ఫీలింగ్స్ (హాలీవుడ్) నవంబరు 7
ది అడల్ట్స్ (హాలీవుడ్) నవంబరు 10
జీ5 :
ఘూమర్ (హిందీ) నవంబరు 10






