OTT లోకి ఎంట్రీ ఇస్తున్న 22 మూవీస్ ఇవే..

by Chintha Aamani |

వీకెండ్ వచ్చిందంటే సినిమాలని షికార్లు అని యువత హడావిడి చేస్తుంటారు. అలాంటి వారిలో కొంత మంది థియేటర్లలో ఎంజాయ్ చేస్తుంటే..

OTT లోకి ఎంట్రీ ఇస్తున్న 22 మూవీస్ ఇవే..
X

దిశ, వెబ్‌డెస్క్ : వీకెండ్ వచ్చిందంటే సినిమాలని షికార్లు అని యువత హడావిడి చేస్తుంటారు. అలాంటి వారిలో కొంత మంది థియేటర్లలో ఎంజాయ్ చేస్తుంటే.. మరికొందరు ఇంట్లో సినిమాలు చూస్తూ రిలాక్స్ అవుతుంటారు. ఈ క్రమంలోనే థియేటర్లలో ఓవైపు చిన్న సినిమాలు సత్తా చాటుతుండగా.. ఓటీటీలో పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్‌ల హావా కొనసాగుతుంది. కాగా, ఆడియన్స్‌కు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించటానికి ఈ వారం ఏకంగా 22 మూవీస్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాయి.

ఓటీటీలో రిలీజయ్యే మూవీస్‌పై ఒక లుక్కేద్దాం..

జీ5:

అయోతి – తమిళ మూవీ

ప్రణయ విలాసం – మలయాళ సినిమా

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:

డేవ్ సీజన్ 3 – ఇంగ్లీష్ సిరీస్

రోమాంచమ్ – తెలుగు డబ్బింగ్ సినిమా

టైనీ బ్యూటిఫుల్ థింగ్స్ – ఇంగ్లీష్ సిరీస్ – ఏప్రిల్ 9

నెట్ ఫ్లిక్స్:

చుపా – ఇంగ్లీష్ మూవీ

థిక్కర్ దేన్ వాటర్ – ఫ్రెంచ్ సిరీస్

హంగర్ – థాయ్ సినిమా – ఏప్రిల్ 8

ఇన్ రియల్ లవ్ – హిందీ సిరీస్ – (ఆల్రెడీ స్ట్రీమింగ్)

బీఫ్ – ఇంగ్లీష్ సిరీస్ – (స్ట్రీమింగ్ అవుతోంది)

ట్రాన్స్ అట్లాంటిక్ – ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

ఆహా:

బుర్ఖా – తెలుగు డబ్బింగ్ మూవీ

సన్ నెక్స్ట్:

ఖాళీ పర్స్ ఆఫ్ బిలియనీర్స్ – మలయాళ సినిమా

అమెజాన్ ప్రైమ్:

మహేషుమ్ మారుతీయమ్ – మలయాళ మూవీ

జుబిలీ – హిందీ సిరీస్

సోనీ లివ్:

చష్మే బహద్దర్ – మరాఠీ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

హోయ్ చోయ్:

భ్యోంకేష్ ఓ పిరంజల్ – బెంగాలీ సిరీస్

సెలబ్ అడ్డా – బెంగాలీ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)

బుక్ మై షో:

కొకైన్ బేర్ – ఇంగ్లీష్ మూవీ

కాస్మోస్ – ఇంగ్లీష్ సినిమా

ద పెంబ్రోక్ షైర్ మర్డర్స్ – ఇంగ్లీష్ సిరీస్

డిస్కవరీ ప్లస్:

లవ్ కిల్స్ సీజన్ 2 – హిందీ సిరీస్ – (ఆల్రెడీ స్ట్రీమింగ్)

Next Story