‘Save the Tigers-2’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పటినుంచంటే?

by Disha Web Desk 6 |
‘Save the Tigers-2’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పటినుంచంటే?
X

దిశ, సినిమా: ఓటీటీ ట్రెండింగ్‌లోకి వచ్చినప్పటి నుంచి నిత్యం పలు వెబ్ సీరిస్‌లు, సినిమాలు విడుదలవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా 2023లో వచ్చిన సెవ్ ది టైగర్స్ వెబ్‌సిరీస్ వచ్చి ఓ సంచలనం సృష్టించింది. ఇందులో ప్రియదర్శి, చైతన్య కృష్ణ, అభినవ్ గోమఠం ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. అలాగే జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని, హర్ష వర్దన్, శ్రీకాంత్ అయ్యంగార్, గంగవ్వ, వేణు యెల్దండి,ఓటీటీ ట్రెండింగ్‌లోకి వచ్చినప్పటి నుంచి నిత్యం పలు వెబ్ సీరిస్‌లు, సినిమాలు విడుదలవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.హిణి తదితరులు నటించారు.

ఇది హాట్ స్టార్ స్పెషల్ బ్యానర్‌పై మహివి రాఘవ, చిన్నా వాసుదేవరెడ్డి నిర్మించారు. దీనిని డైరెక్టర్ తేజ కాకుమాను తెరకెక్కించారు. ఇక ఇప్పుడు సేవ్ ది టైగర్స్-2 రాబోతుంది. ఇటీవల ఈ సిరీస్ ట్రైలర్ కూడా విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా, సేవ్ ది టైగర్స్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడి అయింది. ఈ విషయాన్ని తెలుపుతూ.. డిస్నీ+హాట్ స్టార్ ట్వీట్ చేసింది. మార్చి 15 నుంచి ఈ వెబ్ సిరీస్ రెండో సీజన్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు.



Next Story

Most Viewed