OTT: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదలయ్యే తెలుగు, హిందీ మరియు తమిళ సినిమాలు ఇవే!

by Disha Web Desk 10 |
OTT: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదలయ్యే తెలుగు, హిందీ మరియు  తమిళ సినిమాలు ఇవే!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రేక్షకులను అలరించడానికి ఈ వారం కూడా ఓటీటీలోకి కొత్త సినిమాలు వస్తున్నాయి.ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదలయ్యే తెలుగు, హిందీ మరియు తమిళ సినిమాలు ఇవే.. అవేంటో ఇక్కడ చూద్దాం

ఓటీటీ

' మెక్ గ్రెగర్ ఫరేవర్ ' ఇంగ్లీష్ వెబ్ సిరీస్ మే 17 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవ్వనుంది.

' XO, కిట్టీ ' ఇంగ్లీష్ సిరీస్ మే 18 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవ్వనుంది.

' ఏజెంట్ ' తెలుగు సినిమా మే 19 న సోనీ లీవ్ లో స్ట్రీమ్ అవ్వనుంది.

' కదిన కదొరమీ అంనడకహం ' మలయాళ మూవీ మే 19 న స్ట్రీమ్ అవ్వనుంది.

' మారుతీనగర్ పోలీస్ స్టేషన్ ' తమిళ సినిమా మే 19 న స్ట్రీమ్ అవ్వనుంది.

థియేటర్

' బిచ్చగాడు 2' మూవీ నేడు మే 19 న థియోటర్లో విడుదల కానుంది.

' మిస్టర్ తారక్ ' మే 18 న థియోటర్లో విడుదల కానుంది.

Next Story

Most Viewed