OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేసే తెలుగు, హాలీవుడ్ సినిమాలు ఇవే

by Disha Web Desk 10 |
OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేసే  తెలుగు, హాలీవుడ్ సినిమాలు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ వారం ఓటీటీలో విడుదలవ్వబోతున్న తెలుగు, హాలీవుడ్ సినిమాలు ఇవే

'తోడేలు' సినిమా ఏప్రిల్ 21 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది.

'సత్తి గాని రెండెకరాలు ' ఏప్రిల్ 24 న ఆహా లో స్ట్రీమ్ కానుంది.

నాగ శౌర్య హీరోగా నటించిన ' ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ' సినిమా ఏప్రిల్ 24 న సన్ నెక్ట్ లో ఏప్రిల్ విడుదల కానుంది.

కిరణ్ అబ్బ వరం నటించిన 'మీటర్' సినిమా మే 10 న నెట్ఫ్లిక్ లో స్ట్రీమింగ్ కానుంది.

'వేద్' హిందీ ఏప్రిల్ 26 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్లొ విడుదల కానుంది.

'యూ టర్న్' హిందీ ఏప్రిల్ 28 న జీ 5 లో విడుదల కానుంది.

'పాతు తాలా' ఏప్రిల్ 21 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.

'ఘోష్టి' ఏప్రిల్ 21 న జీ 5 లో విడుదల కానుంది.

'షాజమ్ ఫ్యూరీ ఆఫ్ ది గాడ్స్' ఏప్రిల్ 18 న బుక్ మై షో లో రిలీజ్ కానుంది.

'గర్మీ' ఏప్రిల్ 21 న సోనీ లివ్ లో విడుదల కానుంది.


ఇవి కూడా చదవండి:

మహేష్ బాబు ఆరోగ్యానికి ఏమైందంటూ..ఫ్యాన్స్ ఆందోళన!

Next Story

Most Viewed