OTT Movies: సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలోకి రానున్న సినిమాలు ఇవే..

by Gugulothu.Kavitha |

ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

OTT Movies: సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలోకి రానున్న సినిమాలు ఇవే..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన మూవీ 15 నుంచి 20 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తుండంతో దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది సినిమా చూసేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది థియేటర్స్‌ను కాదు అని ఓటీటీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుండంతో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా వారం వారం కొత్త కొత్త చిత్రాలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇప్పుడు మనం ఓ లుక్కేద్దాం..

నెట్‌ ఫ్లిక్స్‌ :

సారా సిల్వర్‌మ్యాన్‌ (హాలీవుడ్‌)- మే 20

రియల్‌ మెన్‌ (వెబ్‌సిరీస్‌)- మే 21

ఫియర్ స్ట్రీట్ (ఇంగ్లీష్ మూవీ) - మే 22

సైరెన్స్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 22

స్కేర్ క్రో- మే 22

హ్యాపీ మండేస్- మే 22

ఎయిర్ ఫోర్స్ ఎలైట్ (ఇంగ్లీష్ మూవీ) - మే 23

ఫర్ గాట్ యూ నాట్ (చైనీస్ సిరీస్) - మే 23

ది వైల్డ్‌రోబో (యానిమేషన్‌)- మే 24

అమెజాన్‌ ప్రైమ్‌ :

మోటార్‌ హెడ్స్‌ (వెబ్‌సిరీస్‌)- మే 20

డయోనే వారెన్ (ఇంగ్లీష్ మూవీ) - మే 20

ది లెజెండ్ ఆఫ్ ఓచి (ఇంగ్లీష్ మూవీ) - మే 20

ది ట్రబుల్ విత్ జెస్సికా (ఇంగ్లీష్ మూవీ) - మే 20

వెర్మిగ్లియో (ఇంగ్లీష్ మూవీ) - మే 20

అభిషేకం (మలయాళం మూవీ) - మే 23

బీచ్ అండ్ చాంగ్ లాస్ట్ (ఇంగ్లీష్ మూవీ) - మే 23

జియో హాట్‌స్టార్‌ :

ల్యాండ్‌ మ్యాన్‌ (వెబ్‌సిరీస్‌)- మే 21

హార్ట్‌బీట్‌2 (తెలుగు సిరీస్‌)- మే 22

ఫైండ్‌ ది ఫర్జీ (హిందీ రియాల్టీ షో)- మే 23

ఈటీవీ విన్‌ :

కథాసుధ: కాలింగ్‌ బెల్‌

నాతి చరామి

Next Story