OTT: ఈ వారం ఓటీటీలో సందడీ చేయబోయే సినిమాలు, వెబ్ సిరీస్‌ల లిస్ట్

by Disha Web Desk 6 |
OTT: ఈ వారం ఓటీటీలో సందడీ చేయబోయే సినిమాలు, వెబ్ సిరీస్‌ల లిస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా వచ్చినప్పటి నుంచి జనాలు ఎక్కువగా ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్ కొనసాగుతోంది. దీంతో చాలా మంది థియేటర్స్‌కు వెళ్లడం మానేశారు. సెలవు దొరికితే చాలు ఓటీటీలో కొత్త కొత్త సినిమాలను చూస్తూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలెంటో ఇక్కడ తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్:

ద ఇయర్ ఐ స్టార్టెడ్ మాస్ట్రబేటింగ్ – మే 26

టిన్ & టీనా – మే 26

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:

అమెరికల్ బార్న్ చైనీస్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 24

సిటీ ఆఫ్ డ్రీమ్స్ సీజన్ 3 (హిందీ సిరీస్) – మే 26

జీ5:

కిసీ కా బాయ్ కిసీ కీ జాన్ (హిందీ మూవీ) – మే 26

జియో సినిమాస్:

క్రాక్ డౌన్ సీజన్ 2 (హిందీ సిరీస్) – మే 25

బేడియా (తెలుగు డబ్బింగ్ సినిమా) – మే 26


Next Story

Most Viewed